25, డిసెంబర్ 2014, గురువారం

            20-12-2014 రోజున  జరిగిన మీటింగ్ లో నిర్ణయించిన కొన్ని ముఖ్యవిశయాలు                                       


1) ఎవరి వాటర్ మీటర్ రీడిoగ్స్ వారే  తీసుకొని కమిటీకి అందచేయవలెను . కమిటీ  కూడా  ప్రతి నెలా ఒకటవ తేదీన ఉదయం 7 గంటలకు తీసుకోవటం జరుగుతుంది .వాటి ఆదారంగా బిల్లు పంపిణీ  చెయ్యటం త్వరలో జరుగుతుంది.

2) పెంట్ హౌస్ మెయిన్ టనెన్స్  అంటే కార్పస్  ఫండ్ కు వచ్చే 4000 రూపాయలను అద్దెను maintenance లో కలుపుటకు (3 నెలలు వరకు)   మీటింగ్ కు వచ్చిన అందరూ అంగికరించటం జరిగింది.(ఇందువల్ల ప్రతి ఫ్లాట్ ఓనర్  కార్పస్  ఫండ్ నుండి  మెయిన్ టనెన్స్ ఫండ్ కు 300 రూపాయలు వెళుతుందని  గుర్తించవలెను )

3) వాటర్  మీటర్స్ ద్వారా బిల్లులు ఇచ్చే విదాన్నాన్ని  ఎప్పటినుంచి ప్రవేశపెట్టాలో  వచ్చే మీటింగులో          నిర్ణయిం చటం జరుగుతుంది. జాగ్రత్తగా అందరూ తమ  నీటి వాడకాన్ని నిశితంగా పరిశీలించవలెను. తరవాత వచ్చే తక్కువ ఎక్కువ వాటర్ బిల్లులకు కమిటీ ఎటువంటి భాద్యత  వహించదు. అందుకే ముందుగా  ఎవరి వాటర్ మీటర్ రీడిoగ్స్  వారే చెక్ చేసుకోవలెను. ఎక్కడైనా వాటర్ లీకెజెస్ వుంటే గమనించుకోవలెను.

4) కార్పస్  ఫండ్ ప్రతినెల 1000 రూపాయలను ఓనర్స్ దగ్గరనుండి  8 నెలల వరకు వసూలు చేయుటకు నిర్ణయించటం జరిగింది.  ప్రతినెల 10 వ తారిఖు లోపల విదిగా చెల్లించవలెను.ఎటువంటి remainders ఇవ్వబడవు

5)ప్రతినెలా 2500  రూపాయలను మెయిన్ టనెన్స్  వసూలు చేయుటకు  నిర్ణయించటం జరిగింది.



                                         









కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి