31, జనవరి 2015, శనివారం
5, జనవరి 2015, సోమవారం
water bills
| 2-78 |
ఒక బకెట్ వాటర్ విలువ నవంబర్ -14 ---- రూ2. 78
నవంబర్ -14 నెల 15 రోజులకు సంబందించిన రీడింగ్స్ మరియు ఫ్లాట్స్ వారిగా వచ్చే బిల్లులు అంచనా
డిసెంబర్ -14 నెల 30 రోజులకు సంబందించిన రీడింగ్స్ మరియు ఫ్లాట్స్ వారిగా వచ్చే బిల్లులు అంచనా
ముఖ్యగమనిక :-
జనవరి-2015 నుంచి వాటర్ ట్యాంకర్ కాస్ట్ రూ 600 ల నుంచి 700 రూపాయలకు పెంచారు. కావున నీటిని జాగ్రత్తగా వాడుకోవలెను. అతిత్వరలో వాటర్ మీటర్ బిల్లులు అమలు చేయటం జరుగుతుంది ఎవరి వాటర్ మీటర్ రీడిoగ్స్ వారే చెక్ చేసుకోవలెను .త్వరలొ ఆ రీడిoగ్స్ ఆదారంగా బిల్లులు ఇవ్వటం జరుగుతుంది . ఏమైనా ఇబ్బందులు ఉన్నచో వాటిని మా దృష్టికి తీసుకురావలెను.ప్రస్తుతం ఇక్కడ నవంబర్,డిసెంబర్ -2014 సంబందించిన వాటర్ మీటర్ రీడిoగ్స్ మరియు ఫ్లాట్స్ వారిగా వచ్చే బిల్లు అంచనా రూపోదించటం జరిగింది .దానీ మీరు పరిశీలించవలెను.ఏవైన తప్పొప్పులు ఉన్నచో విశదీకరించి తెలియపరచ వలెను.
శ్రీనివాసం కమిటి
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)


