5, జనవరి 2015, సోమవారం

water bills


2-78

ఒక బకెట్ వాటర్ విలువ  నవంబర్ -14 ---- రూ2. 78                                                    


నవంబర్ -14 నెల  15  రోజులకు సంబందించిన రీడింగ్స్  మరియు ఫ్లాట్స్ వారిగా  వచ్చే బిల్లులు అంచనా 



         డిసెంబర్ -14 నెల  30  రోజులకు సంబందించిన రీడింగ్స్  మరియు ఫ్లాట్స్ వారిగా  వచ్చే బిల్లులు అంచనా









ముఖ్యగమనిక :- 

    జనవరి-2015 నుంచి వాటర్ ట్యాంకర్   కాస్ట్ రూ 600 ల నుంచి  700 రూపాయలకు పెంచారు. కావున నీటిని జాగ్రత్తగా వాడుకోవలెను. అతిత్వరలో వాటర్  మీటర్  బిల్లులు అమలు చేయటం జరుగుతుంది ఎవరి వాటర్ మీటర్ రీడిoగ్స్  వారే చెక్ చేసుకోవలెను .త్వరలొ ఆ   రీడిoగ్స్ ఆదారంగా బిల్లులు ఇవ్వటం జరుగుతుంది . ఏమైనా ఇబ్బందులు ఉన్నచో వాటిని మా దృష్టికి తీసుకురావలెను.ప్రస్తుతం ఇక్కడ నవంబర్,డిసెంబర్ -2014 సంబందించిన  వాటర్ మీటర్ రీడిoగ్స్  మరియు ఫ్లాట్స్ వారిగా వచ్చే బిల్లు అంచనా రూపోదించటం జరిగింది .దానీ మీరు పరిశీలించవలెను.ఏవైన తప్పొప్పులు ఉన్నచో విశదీకరించి తెలియపరచ వలెను.

                                                                                                          శ్రీనివాసం కమిటి 







కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి